![]() |
| మహాత్మా గాంధీ |
మన జాతి పిత, అహింసావాది, దేశం కోసం ప్రజలందరిని కలుపుకొని శాంతియుతంగా పోరాటం జరిపి సత్యాగ్రహానికి అంతర్జాతీయ ఖ్యాతి సముపార్జించిన మహనీయుడు గాంధీజీ.
రాజకీయాల్లోకి ఎందరో గాంధీలు వచ్చి అసలు గాంధీ గారికి విలువ లేకుండా చేసారు. బాల బాలికలలో కొందఱు గాంధీ అంటే ఏ గాంధీనో సరిగా తెలియక తికమక పడుతున్నారు!
మరిన్ని వివరాలతో త్వరలో కలుస్తాను.
మీకందరికీ ఆరోగ్యము, సంతోషం, ప్రశాంతత & దివ్యానందం చేకూరాలని ఆశిస్తూ.
డాక్టర్ ఆర్. యస్. ఈశ్వర్ రెడ్డి
